ఏ దారెదురైనా
ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై
ప్రవాహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా
నె వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ
ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా
త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట
నువ్వెవరంటూ అడిగితే
నన్నెవరైనా ఇల్లాగే కడదాకా
ఓ ప్రశ్నై
ఉంటానంటున్న ఏదో ఒక బదులై
నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంటపడి నువ్వెవరంటూ అడిగితే
నన్నెవరైనా ఇల్లాగే కడదాకా
ఓ ప్రశ్నై
ఉంటానంటున్న ఏదో ఒక బదులై
నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంటపడి నువ్వెవరంటూ అడిగితే
నన్నెవరైనా ఇల్లాగే కడదాకా
ఓ ప్రశ్నై
ఉంటానంటున్న ఏదో ఒక బదులై
నను చెరపొద్దని కాలాన్నడుగుత